ఉపసంజనిష్యమాణనిమిత్తోఽప్యపవాద ఉపసంజాతనిమిత్తమ ప్యుత్సర్గం బాధతే
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రవృత్తికి నిమిత్తములు కలిగినదైనను, తొలుత వచింపబడిన సామాన్యశాస్త్రమును, స్వయంప్రవృత్తికి నిమిత్తములు కల తరువాతి అపవాదశాస్త్రము బాధించి తాను ప్రవర్తించును. తనకృత్యము పూర్వమే ముగిసి, తరువాత తత్ప్రవృత్తి చేతను ఫలము కలుగని సందర్భమున నీన్యాయము ప్రవర్తించును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు