వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:

సం.వి.అ.పుం./సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • (ఉపాయము నెరిగి) ప్రారంభించుట. 2. చికిత్స 3. మంత్రులులోనగువారి బరీక్షించుట/ 4. విక్రమము. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. ఉపాయము నెఱిఁగి ప్రారంభించుట / సన్నాహము; 2. రోగమునకు బ్రతిక్రియ / ప్రతిక్రియ.1; 3. గురుముఖమున ఆనుపూర్విగ వేదము జదువుట
అధీతి, అధ్యయనము చూ, విద్యలు.5-౪; 4. మంత్రులు లోనగువారి బరీక్షించుట : / ప్రక్రమము.2; 5. విక్రమము. బలిమి : చూ, శక్తి.1 6. ప్రారంభము : చూ, సన్నాహము (తెలివితో జేసిన తొలియారంభము, పనికి మొదలుఁబెట్టుట) 7. తంత్రము, ఎత్తుగడ చూ, ఉపాయము (ఉపక్రమము, ప్రక్రమము క్రియకు మొదట దొరకొనుట పేళ్లు. అధ్యయనమునకు ప్రణవోచ్చారణము, వంటకు పొయి యలుకుట మొదలైనవి). .............. ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
నానార్థాలు
  • చికిత్స.
  • విక్రమము./రారంభము
  • మంత్రులులోనగువారిని పరిక్షించుట.
సంబంధిత పదాలు

ఉపక్రమించు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉపక్రమము&oldid=909917" నుండి వెలికితీశారు