వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. వ్యాకులపడు. 2. భీతిల్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఉద్వేగము / ఉద్వేగపడు/ఉద్వేగిల్లు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"వ. ఇట్లఖిలభువనాధీశ్వరుండగు పరమేశ్వరుం డనవరతరతనిరంతుండై జగద్వ్యాపారం బారయమికి నింద్రాది దేవత లుద్వేగించి విరించి పాలికిం జని." కు. సం. ౯,ఆ. ౧౫౫.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

వావిళ్ల నిఘంటువు 1949