ఉద్యుక్తుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉద్యుక్తుడు నామవాచకం/సంస్కృత విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>యత్నించువాడు, సిద్ధముగానున్నవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>జాబు వ్రాయుటకు ఉద్యుక్తుడనై