ఉద్ఘాటనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ఏతము; 2. ఉగ్గడించుట; 3. భేదించుట. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- 1. పైకిలాగుట.2. చేద మున్నగు నీళ్ళు తోడు సాధనము, ఏతము.3. ఉగ్గడించుట.4. భేదించుట. 5. తాళపుచెవి మున్నగు పెట్టె తెఱచు సాధనము. - ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు