వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి
వ్యు. ఉద్‌ + గమ్‌ + ల్యుట్‌. (కృ.ప్ర.)

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పైకిపోవుట.
  2. పుట్టుక.
  3. ఉదయము.
  4. వాంతి.
  5. విడుపు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉద్గమనము&oldid=908963" నుండి వెలికితీశారు