ఉదపానమండూకము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. నూతిలోని కప్ప. కూపస్థమండూకము.
- 2. బహిః ప్రపంచమెఱుఁగక తానున్న స్థలమే ప్రపంచమని తానే గొప్పవాఁడని భావించువాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు