వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పైలుని శిష్యుడు. ఈతడు గురుభార్య నిమిత్తము పౌష్యమహరాజు భార్య కుండలములు తెచ్చునవసరమున తక్షకుడు అను నాగుఁడు దానిని అపహరించెను. అంతట మిక్కిలి ప్రయాసపడి ఆకుండలములను రాబట్టుకొనిపోయి గురుభార్యకు సమర్పించి తక్షకునివలని విరోధముచే జనమేజయునకు సర్పయాగమునందు బుద్ధిపుట్టించెను. ఈతడు వేదునికిని శిష్యుడు......పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉదంకుడు&oldid=908607" నుండి వెలికితీశారు