వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దాటు, కడపు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "అకృతాత్ములకుం గడవఁగరాని యట్టి లోభ వాహిని సత్యతీర్థంబున నుత్తరించి." [మ.భా.(శాం)-5-184]
  2. "జీవుండు భవాబ్ధి యుత్తరింప లేడిది నిజము గరిష్ఠచరిత." [మ.భా.(శాం)-5-535]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>