వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

బట్టలమురికిని తొలగించు.దుస్తులను నీటిలో నానబెట్టి బండకేసి రుద్ది/మోది మురికి తొలగించడం.

  • మురికి పోవుటకై వస్త్రములను రాతిమీద కొట్టు. రూ. ఉదుకు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఉతికి ఆరవేశారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉతుకు&oldid=951854" నుండి వెలికితీశారు