వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి. , బహు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

గచ్చకాయలతిత్తులు. [మూడుగచ్చకాయలను పొయిగుండ్లవలె పెట్టి వానిమీద ఒక గచ్చకాయను పెట్టి వానిని మఱొక గచ్చకాయతో కొట్టుట అలవాటు. ఇదే గచ్చకాయ లాట ఐనది. లక్షణయా ఉడ్డలు గచ్చకాయలైనవి. ఆపెట్టు పద్ధతిని బట్టి వచ్చినదే ఉడ్డ - నాలుగు అన్న అర్థము.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"మెత్తఁగ నూఱిన చుట్టుం, గత్తిర మధుకైట భోరుకంఠములలనా, డొత్తిన హత్తిన చెన్నుందిత్తులక్రియఁదొడల నుడ్డతిత్తులు వ్రేలన్‌." [పాండు-2-33]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>