ఉడుకుఁబోతు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. ఎవరైనను ఎత్తి పొడిచినను పరిహాసము చేసినను ఓర్వలేక కోపము దుఃఖము తెచ్చుకొని బాధపడువాడు, ఉడుకునట్టి స్వభావము కలవాడు. 2. అసూయాపరుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఉడుకుబోతు తనము
- వ్యతిరేక పదాలు