వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ/అక.
వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  • వంచించు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. శబ్దించు, గలుగల్లు మను. ..."చ. ...ప్రార్థనామృదూ, క్తులు సెలఁగంగ వెన్ పొదివి తొల్చదువుల్‌ తగు విన్నపంబులన్‌, బలుమఱుఁ జేయుచందమున బంగరుటందియ లుగ్గడింపఁగన్." పాండు. ౨,ఆ. ౩౨.
  2. వచించు, చెప్పు. ."గీ. అదియునుంగాక జనియించు టాదిగాఁగఁ, బసులలోనన పెరిఁగిన పాలసుండు, వావి మాలిన పశుమార్గ వర్తనంబు, నూను టరిదియె యిది యేల యుగ్గడింప." హరి. ఉ. ౩,ఆ. ౧౦౩.
  3. వర్ణించు, కొనియాడు....."వ. మఱియుఁ దదీయ సౌందర్యం బుగ్గడింప నలవి గాక..." భాగ. ౩,స్కం. ౭౩౩. /"గీ. సముచితంబుగఁ గూరలచంద ముగ్గ, డించి..." భార. ఉద్యో. ౩,ఆ. ౨౧౨.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>