ఉక్రెయిన్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఉక్రెయిన్ తూర్పు ఐరోపాలోని ఒక గణతంత్ర దేశము. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, ఉత్తరాన బెలారస్, పశ్చిమాన పోలాండ్, స్లొవేకియా, హంగరీలు మరియు నైఋతిలో రొమేనియా, మోల్డోవాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు