ఉక్కళము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
యుగళము
అర్థ వివరణ
<small>మార్చు</small>- శత్రువులెత్తివచ్చుటను తెలిసికొనుటకై కోటయందు వుండు కావకలి,కోవురము
- పురాభిముఖమైన రాజ మార్చము,ఉపనిష్కురము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "వ. అప్పుడప్పర్వత ప్రదేశంబున నుక్కళంబున్న యక్షకిన్నరులు." ఉ, రా. ౩, ఆ.
- "ఉపనిష్కురంబగు నుక్కళమన." ఆం, భా. ద్వి. భూ.
- "గీ. అంతఁ దన సైనికుల దుర్గ మాక్రమింపఁ, బంపుటయు వారు చటులదోర్బలము మెఱయఁ, గొండ ప్రక్కల నుక్కళ ముండువేల్పు, తండములఁ జెండి యెక్కి యక్కొండయందు." దశా. ౨,ఆ. ౫౭.
- "ఉ. చుక్కలఱేఁడు తూర్పు దెసజోదు తనుం గురుసంగరార్థమై, యుక్కునఁ దారసిల్లు నని యుక్కళ మంపినరీతి వేగు రుం, జుక్క సురేంద్రు దిక్కునను శోభిలె..." శశాం. ౪,ఆ. ౧౨౬.