వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి
దస్త్రం:Undelu.jpg
ఉండేలు

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒడిసెల/ రాయిబెట్టి త్రిప్పి, ఒక కొసను వదలి రాయిని విసరివేయు తాడు. దీనికి మధ్యరాయి పెట్టుటకు వెడల్పు అల్లక ముండును; వడిసెల; ఒడిశాల. [నెల్లూరు]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సామెతలొ పదప్రయోగము: నూరు గొడ్లను తిన్న రాబందు ఒక ఉండేలు దెబ్బకు చచ్చినట్లు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉండేలు&oldid=904287" నుండి వెలికితీశారు