ఉంగరపువెంట్రుకలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

వ్యు. ఉంగరాలవంటి వెంట్రుకలు

అర్థ వివరణ <small>మార్చు</small>

గుండ్రంగా మెలికలు తిరిగిన వెంట్రుకలు, ఉంగరాల జుట్టు. ...తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978

గుండ్రముగా మెలికలు దిరిగిన తలవెండ్రుకలు, ఉంగరాల జుట్టు.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>