ఉంకుటుంగరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- నామవాచకం
- వ్యుత్పత్తి
దేశ్యము ఉంకు+ఉంగరము,ఉంకు + ఉంగరము-టుగాగమము. (కర్మ.స.)
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వధూవరులు వివాహము చేసికొనుటకు పరస్పరము సమ్మతించి మార్చుకొనెడి యుంగరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912