వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఎగురు/ పైకెగరు
  2. దే.అ.క్రి...... భయపడు. ......."క. పొత్తులలోఁ బవళించిన, యత్తఱి నూరువులు నిలువ నంతర్దృష్టిం, జిత్తము హరి హత్తించిన, యుత్తముఁ గనుఁగొన్న దాదు లుంకుదురు మదిన్." దశా. ౪,ఆ. ౧౪౨.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

భయపడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

లోపము. = "ఆ. ఉంకునె కన లేనియోగులు బాపలా...." వేమన. ౨౩౬౧.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉంకు&oldid=903612" నుండి వెలికితీశారు