ఈవఱ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇంతసేపు .............తెలంగాణా మాండలికాలు - కావ్య ప్రయోగాలు (రవ్వా శ్రీహరి)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "వినుఁడీవఱకున్ సింహా, సనమేలిన నృపులు బొక్కసము గూర్చిన" [కృష్ణరాయవిజయం. 2-70]
- "అప్ప యీవఱ దనుక సింహాసనంబు, భారము నృసింహరాయలవారు బూన" [కృష్ణరాయవిజయం. 2-47]
- "ఈవఱకు వాఁడు సేసిన హింసలెంచఁ, గూడ దటువంటి ఖలు దయచూడనేల" [ఉత్తరరామాయణం. 2-197]