ఈలువుటాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.వి
- వ్యుత్పత్తి
వ్యు. ఈలువు + ఆలు-టుగాగమము. (కర్మ.స.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- పతివ్రతయగు భార్య.
- మంచి గుణములు గలయాడుది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఈలువుగొను , ఈలువుటాండ్రు, ఈలువుటాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. అమరుల యీలువుటాండ్రను జెఱపట్టి తఖిల లోకములకు నలత సేసి." భార. ఆర. ౭,ఆ. ౬౧.
- "చ. ఇలుగలనైన వెల్వడని యీలువుటాండ్రకుఁ దాఁపి కత్తెవై." ఆము. ౫,ఆ. ౭౦.