ఈఱతాఱ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఊయెలవలె నూగుట, ముందునకు వెనుకకుం బోయి వచ్చుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "క. పెనుగాలిఁ దూలు మేఘం, బునుబోలెను బక్షివిభుని భూరి బలమునన్, దన కెట్లు నరుగరా క, ద్దనుజురథము దిరిగె నీఱతాఱలనడలన్." భా. రా. అర. ౨,ఆ. ౧౨౪.
- వక్రము, కుటిలము...."గీ. ...విల, యీఱతాఱతలంపులు బీఱువాఱ." భార. అశ్వ. ౧,ఆ. ౧౦౮.
- "గీ. మోఱకుని చందమున నీఱతాఱచూపు, పాండవేయుని పైఁ దార్చి బ్రహ్మణుండు, పలికె నిప్పచ్చరం బైన భాషణములఁ, బరమనాస్తిక భావంబు పరిమళింప.” 3హర. ౭,ఆ. ౧౪.
- వ్యతిరిక్తము, పొసఁగనిది. ...."గీ. బహువిధంబులఁ బలుకునా పలుకు లెల్లఁ, జీఁదకన్నిడి తనపెడచెవులఁ బెట్టి, యీఱతాఱలు మఱుమాట లిచ్చి యపహ, సించె దుర్యోధనుఁడు వేయుఁ జెప్పనేల." భార. ఉద్యో. ౪,ఆ. ౭౬.