ఈరంగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పెద్దగోల.
- ఇక్కడ పెద్ద ఈరంగము సాగినది; (రూ) వీరంగము.
- 2. కొమ్ముగాండ్రు జమికుల వాయించుచు చేయు వీరనృత్యము. [కరీంనగర్; నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు