ఈన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>చీపురు పుల్ల(ఇది ఈన పుడక,ఈనపుల్ల అనియు చెప్ప బడును)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఈనపుడక, ఈనాపుల్ల
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో: ఈనగాచి నక్కలపాలైనట్లు