వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:

దే.వి. (ఈఁత + కాయ.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
ఈత చెట్టు కాయ
ఈదుటకు సహాయ మగుసొఱకాయ, ఈదుగాయ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"ఉ. కోపనశాపనవ్యశిఖి గోల్మసఁగం గసుఁగంది మ్రంది త, త్తాపము నాఁపలేక తిమిధామజలభ్రమిఁ గూలి తూలు జం, భావహ రాజ్యలక్ష్మి వెరవారఁగఁ దెల్పవె యీఁతకాయ రూ, పై పృథుకర్పరం బమర నాశ్రిత రక్షణ దక్షిణేక్షణా." పాండు ౨,ఆ. ౫౭.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఈతకాయ&oldid=903799" నుండి వెలికితీశారు