ఈడేఱు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కష్టాలు తొలగు అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇంతటితో వాని కష్టాలు ఈడేరి నాయి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. విశ్వామిత్ర తనూజకు, విశ్వోన్నతుఁ డైన ప్రాణవిభుఁడు ఘటిల్లెన్, శాశ్వతుఁడు సోమతీర్థ మ, హేశ్వరుఁ డిట నాప్రయాస మీడేఱించెన్." పిన. శకుం. ౪,ఆ. ౨౪.