ఈడిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గడ్డి లోనగువాని దెచ్చెడి బండి పరమువంటి సాధన విశేషము; / కంపతొడుగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. అలరుఁదృణాద్యానయన సాధనవిశేష సంజ్ఞయీడికయన సరవడియన." ఆం, భా. ద్వి. క్ష.
- కంపతొడుగు. "తొడుగఱ్ఱయీడికసుడుముకంప, యనఁదనర్చును గంటకాదిభారము." ఆం, భా. ద్వి. వ.