ఈక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఈక నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఈకలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఈక అంటే పక్షి రెక్కలో ఒక భాగం.చాలా తేలికైనది.పక్షులు చక్కగా గాలిలో ఎగరగలిగేది వీటి సాయంతోనే.మగ పక్షుల ఈకలలో ఉండే అకర్షణీయ రంగులు ఆడ పక్షులును ఆకర్షించడానికి ఉపకరిస్తాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈకలలో ఆకర్షణీయమైనదీ శ్రీకృష్ణుని శిరముని అలంకరించినదీ ఐన నెమలీ'ఈక చే ఆకర్షించబడని మనుషులు అరుదు.
అనువాదాలు
<small>మార్చు</small>తమిళం;(సిరగు) ఇంగీష్;(ఫెదర్)feather