ఇష్యమాణస్యైవ ప్రాధాన్యం న త్విచ్ఛాయాః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇష్యమాణవస్తువే ప్రధానముగాని ఇచ్ఛ ప్రధానముగాదు. "జ్ఞాతు మిచ్ఛా జిజ్ఞాసా| ఇచ్ఛాయా ఇష్యమాణప్రధానత్వా దిష్యమాణం జ్ఞాన మిహ విధీయతే." (తెలిసికొనవలయునను ఇచ్ఛ జిజ్ఞాస. ఇష్యమాణము జ్ఞానము.) వీనిలో పైన్యాయమువలన నిష్యమాణ విజ్ఞానమే యిట విధింపపడుచున్నది అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు