వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఇల్లఱికము యొక్కరూపాంతరము.ఇల్లు+అఱికము:ఇల్లుఱికము,ఇల్లటము./ ఇల్లింట్రము కూతురును ఇచ్చి వివాహము చేసి అల్లున్ని తన ఇంటనే వుంచుకునే పద్దతిని "ఇల్లరికం." అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ఇల్లరికములో ఉన్నమజా...... అది అనుభవించితే తెలియునులే.......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>