ఇఱ్ఱింకులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి. బ. (ఇంకులు + ఇంకులు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మిక్కిలి యింకుటలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. భౌమవారపు వీరభద్ర పళ్ళెరమిడు గృహదైవతంబు లిఱ్ఱింకులింక." ఆము. ౪, ఆ. (ఇక్కడ ఇఱ్ఱింకులింక ననఁగా నిప్పస్తుపడఁగానని యర్థము.)
- (---"ఎవ్వాడు వింధ్యాద్రి నిఱ్ఱింకులింకించె." భీ. ౨, ఆ.
- "ఉ. కన్నుగోనలం, దంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర యి, ఱ్ఱింకులుచేసె బక్ష్మముల యీఱమి గాటుక చిమ్మచీఁకటిన్." నై. ౭, ఆ.