వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.వి. (ఇఱ్ఱింకు + చూపు.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

క్రేగంటి చూపు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. ఈక్షింపఁగా నేర్చె నిఱ్ఱింకుఁజూపుల మోవిఁగూర్పఁగ నేర్చె మొలకనవ్వు." కవిక. ౩,ఆ. ౨౨౬.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>