వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.అ.క్రి. (ఇరవు + కొను.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

నెలకొను/ఇరవారు.

నానార్థాలు

నూలుగొను

పర్యాయపదాలు
(నిలుచు) కుదురుకొను, కుదురుపడు, కుదుర్పడు, నట్టుకొను, నిలబడు, నిలుచు, నిలుచుండు, నిలుచుకొను, నిలువబడు, నిల్చు, నిల్చుండు, నిల్వబడు, నూలుగొను, నూల్కొను, నెక్కొను, నెప్పుకొను, నెలకొను, నెలవుకొను, పట్టుకొను, పాదుకొను, పాదునిలుచు, మట్టుకొను, మట్టుపడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
1. నెలకొను, ఉండు. "క. పురి రాకొమరులకీర్త్యం, బరవాహిని భుజగపురికి బలువిడి జని యం, దిరవుకొన నెడము చాలమి, మరలిన తఱి బుగ్గ లన నమరు సౌధంబుల్‌." పాండు. ౧,ఆ. ౧౦౭.
2. స్థిరపడు. "గీ. కలచి కబళించి కడువడి బలిమిమించి, గెలిచి యార్వీటి వేంకటక్షితిపు తిర్మ, లేంద్రు వలమూఁపునను నిల్చి యిరవుకొనియె, రాజనుతు లొప్ప ధరణీవరాహమూర్తి." రామ రా. ౩౮౭.
3. పొడము, జనించు. "సీ. మృగనేత్ర నేత్ర లక్ష్మిని గడించినయంత నెదలోన జాంచల్య మిరవుకొనియె." శశాం. ౪,ఆ. ౫౩.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇరవుకొను&oldid=908438" నుండి వెలికితీశారు