ఇరకాటము
ఇరకాటము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఇఱుకాటము యొక్క రూపాంతరము
- ఇఱుకు+ఆటము;ఇరుకటము
- అవస్థ; క్లిష్టపరిస్థితి. [నెల్లూరు; తెలంగాణము]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఇల్లు ఇరకాటం , ఆలి మర్కటం/ నేను ఇరకాటములో పడినా; -ఇల్లు ఇరకటము, ఆలు మరకటము.