ఇబ్బందిలేని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ద్వ. వి. (ఇను + బంది)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కష్టముకాని / నిర్బంధము లేని
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇబ్బంది / ఇబ్బందికరమైన / ఇబ్బందితో / ఇబ్బందిలో /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వారికి రోజువారి తిండికి కూడ ఇబ్బందిగా వుంది.
- వారికి డబ్బుతో ఇబ్బంది లేదు.