హైదరాబాదు లోని ఆకులతో కలసి వున్నఇప్ప పువ్వు.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఒక రకముగా మత్తు కలిగించే లక్షణము దీనికి కలదు. ఇది ఎక్కువుగా దక్షిణ భారత దేశములో లభించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మధూకము
  2. మధుపుష్పము
  3. వానప్రస్తము
  4. మధుకము
  5. గుడపుష్పము
సంబంధిత పదాలు
  1. పిన్న ఇప్ప పువ్వు
  2. సీమ ఇప్ప పువ్వు
  3. ఇప్పచెట్టు
  4. ఇప్పసారాయి
  5. ఇప్పపిండి
  6. సీమ ఇప్పసారాయి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>