ఇనుమాఱు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి. (ఇను + మాఱులు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రెండు పర్యాయములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ...కర్ణుం, డినుమా ఱొకశరము దొడుగునే పరులు నగన్." భార. కర్ణ. ౩,ఆ. ౩౧౭.