ఇతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
ఉభయము,వైకృతము
అర్థ వివరణ
<small>మార్చు</small>- హితము
- తలపబడినది
- పొందబడినది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పలుపలుకులేల యింక నాచెలులు గిలులు, నేగుదెంచి విఘ్నమొనర్తు రితమెఱుఁగక