ఇగురుఁబోడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
వ్యు. ఇగురు (వంటి) + పోడిమి-కలది. (బ.వ్రీ.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- చిగురువలె మనోజ్ఞయగుస్త్రీ. చక్కని స్త్రీ
- విశే. ఇగురువంటి మేనుకలది అను అర్థమున - ఇగురు + మేను విగ్రహము చెప్పి మేను శబ్దమునకు పోఁడి ఆదేశమగునని చిన్నయసూరి చెప్పిన ప్రక్రియను కాదని ప్రౌఢవ్యాకరణకర్త పైవిధముగా ప్రక్రియను చెప్పెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు