ఇక్షుదండన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చెఱకుగడలోని కణుపు లొకదానికన్న మఱొకటి రుచిగా నుండును. అని భావము. ఉదా:- (జరిగినకొలఁది) సజ్జనమైత్రి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు