వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.అ.క్రి. (ఇంపు + ఒందు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆనందించు.
  2. ఒప్పు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "శా. ...అత్యంత కల్యాణస్ఫూర్తి వెలుంగు నిన్ను గని తెల్లం బేను నింపొందెదన్." భా.రా. యు. ౪౦౧.
  2. ఒప్పు. "శా. ...మా, కింతే చాలు నటంచు సంతసముతో నింపిందు నా భారతీ, కాంతుండు..." దశా. ౧,ఆ. ౩.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇంపొందు&oldid=905784" నుండి వెలికితీశారు