ఇంద్రప్రమితి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వ్యాసశిష్యుడు అగు పైలుని శిష్యుఁడు. ఇతఁడు ఋగ్వేదసంహితను చతుర్విధము కావించి, బాష్కలుడు, బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, పరాశరుడు, మాండూకేయుడు, అగ్నిమతి అనువారికి ఉపదేశించెను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు