వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

సంస్కృతసమం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మందర పర్వతము
  • 1. అర్జునుడు తపస్సు చేసిన పర్వతము. ఆంధ్రదేశమున విజయవాడ కడ కృష్ణాతీరముననున్న కొండయే ఇంద్రకీలమని యందురు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>