ఇందుక్ష్వేడన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఈశ్వరుడు చంద్రుని, విషమును గ్రహించినను చంద్రుని తలపైనను, విషమును కంఠమందును ధరించినాడు. అట్లే- బుద్ధిమంతుడు గుణదోషములను రెంటిని గ్రహించి గుణములను వెలువరించును; దోషములను అణచివేయును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు