ఇందుక్ష్వేడన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఈశ్వరుడు చంద్రుణ్ణీ, విషాన్నీ గ్రహించినా చంద్రుణ్ణి తలమీదా, విషాన్ని కంఠంలోనూ నిలిపినట్లు. [బుద్ధిమంతుడు గుణదోషాలను రెండింటినీ గ్రహించి గుణాలను శ్లాఘిస్తూ దోషాలను బయటపెట్టకుండా ఉంటాడు.]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"గుణదోషా బుధో గృహ్ణన్నిందుక్షేడావివేశ్వరః" (కువలయానందం.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>