వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మన్మథునికి వున్న అనేక నామాలలో ఇది ఒకటి............ రూ:ఇంచువిలుతుడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు

అలరువిలుకాడు, అలరువిలుతుడు, అలరువిలుదాల్పు, ఆమనిచెలి, ఇంచువింటిచెంచు, ఇంచువిలుతుడు, ఇగురుకైదువుజోదు, కన్నులవించిజోదు, కన్నులవిలుకాడు, కన్నులవిల్తుడు, కమ్మవిలుకాడు, కలువవిల్తుడు, క్రొంచిగురులవిలుకాడు, క్రొంబువిలుకాడు,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>