ఇంచువిలతుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మన్మథునికున్న అనేక నామాలలో ఇది ఒకటి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదాలు
అలరువిలుకాడు, అలరువిలుతుడు, అలరువిలుదాల్పు, ఆమనిచెలి, ఇంచువింటిచెంచు, ఇంచువిలుతుడు, ఇగురుకైదువుజోదు, కన్నులవించిజోదు, కన్నులవిలుకాడు, కన్నులవిల్తుడు, కమ్మవిలుకాడు, కలువవిల్తుడు, క్రొంచిగురులవిలుకాడు, క్రొంబువిలుకాడు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు