వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చఱచు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

పొడుచు;/చీల్చు, / పగులగొట్టు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. చఱచు. "క. మాటికి మనపై నుఱుములు, చాటుచు వేకోటు లద్రిచరులు గొలువ నా,స్ఫోటించి నేలఁ గాలం, దాటించుచు నున్నవాఁడు దంభుఁడు కంటే." రా. యు. ౩౪౩.
3. చీల్చు, పగులగొట్టు. "వ. ...సోమార్కమయమహాసోపానంబులఁ బ్రవహించి పరివహపవన ఝంపాసంపాతంబులం దూఁగియాడు కరుళ్ల చప్పుళ్లు దిక్పుటంబుల నాస్ఫోటింపన్..." నై. ౮,ఆ. ౨౮.
4. తన్ను. "సీ. ...మృత్యుప్రకంపను మే నెల్లఁ జెమరించె దండుఁ డాస్ఫోటించె ధరణిఁ గాలఁ..." కాశీ. ౭,ఆ. ౩౧.
5. త్రొక్కు. "శా. ...ధరణి యాస్ఫోటించి తాటించుచున్." కాశీ. ౭, ఆ. ౩౨.

అ.క్రి.

   తరించు.
   "వ. ఆతని పితృపితామహు లాస్ఫోటింతురని వెండియు." కాశీ. ౪,ఆ. ౧౮౩.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>