ఆస్తికురాలు
(ఆస్థికురాలు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఆస్తికం.
- బహువచనం లేక ఏక వచనం
- ఆస్తికురాళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆస్తికురాలు అంటే దేవుడున్నాడని నమ్మేస్త్రీ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు