ఆషాఢ శుద్ధ ఏకాదశి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఆషాఢ శుద్ధ ఏకాదశి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చైత్ర శుద్ధ ఏకాదశి - కామదైకాదశి
- చైత్ర బహుళ ఏకాదశి - వరూధిన్యైకాదశి
- వైశాఖ శుద్ధ ఏకాదశి - మోహిన్యైకాదశి
- వైశాఖ బహుళ ఏకాదశి - అపరఏకాదశి
- జేష్ఠ శుద్ధ ఏకాదశి - నిర్జలైకాదశి
- జేష్ఠ బహుళ ఏకాదశి - యోగిన్యైకాదశి
- ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలిఏకాదశి, శయనైకాదశి
- ఆషాఢ బహుళ ఏకాదశి - కామ్యైకాదశి
- శ్రావణ శుద్ధ ఏకాదశి - పుత్రఏకాదశి
- శ్రావణ బహుళ ఏకాదశి - అజైకాదశి
- భాద్రపద శుద్ధ ఏకాదశి - పరివర్తన్యైకాదశి
- భాద్రపద బహుళ ఏకాదశి - ఇంద్రఏకాదశి
- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి - మహాజ్జయేకాదశి
- ఆశ్వయుజ బహుళ ఏకాదశి - రమైకాదశి
- కార్తీక శుద్ధ ఏకాదశి - ఉత్థానైకాదశి, బోధనైకాదశి
- కార్తీక బహుళ ఏకాదశి - ఉత్పత్యైకాదశి
- మార్గశిర శుద్ధ ఏకాదశి - ధృవైకాదశి, ఉత్తమైకాదశి
- మార్గశిర బహుళ ఏకాదశి - సఫలైకాదశి
- పుష్య శుద్ధ ఏకాదశి - వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
- పుష్య బహుళ ఏకాదశి - తిలైకాదశి
- మాఘ శుద్ధ ఏకాదశి - భీష్మఏకాదశి, జయైకాదశి
- మాఘ బహుళ ఏకాదశి - విజయైకాదశి
- ఫాల్గుణ శుద్ధ ఏకాదశి - అమలవైకాదశి
- ఫాల్గుణ బహుళ ఏకాదశి - పాపవిమోచననైకాదశి